🪷🆚🪷
687 views
🆚పిలవని అతిధిలా వచ్చావు.... చెప్పలేదు రహస్యం లా వెళ్ళిపోయావు....😔 కనురెప్పల మాటున కరగని కలల అసలు ఎందుకు పరిచయమయ్యావు??? ఎందుకు దూరమయ్యావు నీతో పంచుకున్న ఆ క్షణాలు.. నా జీవిత పుస్తకాల ఎప్పటికీ 😔 వాడిపోని నెమలీక కన్నులు......మిస్ యూ బంగారం ♥️🆚 #💝 నీకై ప్రేమతో... #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #💘లవ్ స్టేటస్