ఖమ్మం గౌడ్స్ కుర్రోడు 🅰️𝚁 కన్నయ్య🔥
651 views
13 hours ago
అఖండ భారతావని ముద్దు బిడ్డ, పరిపూర్ణ భారతరత్న, భారత ఆర్మీ సృష్టికర్త, మొట్టమొదటి భారతదేశ సైన్యాధ్యక్షుడు, ప్రప్రధమ దేశ ప్రధాని, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి, స్వతంత్ర భారతావని కన్న మరో శివాజి, పోరాటంతోనే స్వాతంత్ర్యాన్ని సాధించగలం అని నమ్మిన నిజమైన, నిఖార్సయిన స్వాతంత్ర్య సమర యోధుడు, మరణం లేని మహా ఋషి, నిజమైన జాతిపిత అయిన "నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి శుభాకాంక్షలు" 💐💐 "నీ రక్తం ఒక్క బొట్టు చిందిస్తే — స్వాతంత్ర్యం వెయ్యిరెట్లు పూయాలి" అనే నినాదంతో కోట్లాది భారతీయుల హృదయాల్లో అగ్ని జ్వాలలు రగిలించిన మహానుభావుడు నేతాజీ. జై హింద్!🚩 వందే మాతరం! 🚩 #💐నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి🎂 #🔥దేశభక్తి కోట్స్ & కవిత్వం✍️ #❤I love my India❤ #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢