Araku Valley
1.2K views
14 hours ago
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.  #RepublicDay2026 #ChandrababuNaidu  #AndhraPradesh #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊