*భృగు వాసర (శుక్రవారం)ఆనంద శుభోదయం.*
🪷🪷
*మాఘమాసం, శుక్ల పక్షం ద్వాదశి ఉదయం 9.58 వరకు, సర్వార్ధ సిధ్ధ యోగం 3.10 a.m. ( 31.1.2026) నుంచి 6.30(31.1.2026) వరకు.*
🙏🙏🙏
*చరిత్రలో నేడు 30th Jan*👇👇👇
*30.1.1948*
*అసంబద్ధ దేశ విభజన, దేశ విభజన అనంతరం అమాయకులపై జరిగిన మారణ హోమానికి* గాంధీనే బాధ్యుడంటూ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే.. వీరి వర్ధంతిని *అమరవీరుల దినోత్సవంగా* నాటి నుంచి భారతదేశం జరుపుకుంటోంది. వీరికి 🙏🙏🙏
________
*30.1.1948*
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ హత్యకు ప్రతీకారంగా మహారాష్ట్రలో చెలరేగిన అల్లర్లు, హత్యలు, గృహ దహనాలు, మానభంగాలు. నాధురాం గాడ్సే సామాజిక వర్గమైన బ్రాహ్మణులు, వారి ఆస్తులే లక్ష్యంగా విధ్వంసం. మొదటి రోజు అల్లర్లలో బొంబాయిలో అధికారికంగా కనీసం 15 మంది మృతి. అల్లర్లను అదుపు చేయక అలాగే వదిలివేసిన నెహ్రూ.
_________
*30.1. 1908*
దక్షిణాఫ్రికాలో జైలులో ఉన్న గాంధీని పిలిపించి చర్చలు జరిపిన జనరల్ స్మట్స్. రాజీ ఒప్పందంలో భాగంగా జైలు నుంచి విడుదల చేయబడిన గాంధీ.
_______
*30.1. 1996*
పదవ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని నిర్ణయించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వము.
_______
*30.1. 1999*
ప్రముఖ సితార్ వాద్య విద్వాంసుడు పండిట్ రవిశంకర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించారు.
------------
🙏🙏🙏 #🇮🇳దేశం #చరిత్ర