డా.గంగు మన్మధరావు
1.6K views
12 days ago
#🕉️ గణపతి బప్పా మోరియా 🌹🙏 ఓం శ్రీ లక్ష్మి గణపతి నమో నమః 🙏🌹 #లక్ష్మీ #ప్రాప్తికి 🙏🌹 బిభ్రాణః శుక బీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాంచ ఖడ్గ విలస జ్యోతిస్సుధానిర్ ఝరః శ్యామే నాత్త సరోరుహేణ సహితం దేవి ద్వయం చాంతికే గౌరాంగో వరాదాన హస్త సహితో లక్ష్మీ గణేశో వతాత్🙏🙏 లక్ష్మీ గణపతి అర్చిస్తే ఎంత విపత్కర విఘ్నలు వచ్చిన తొలిగిపోతాయి దాంపత్యంలో భార్య భర్తలు విడిపోకుండా చివరివరకు హాయిగా కలిసి ఉంటారు నూతన గృహంలో లక్ష్మీ గణపతి హోమము చేసి భక్తిగా అర్చిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి లక్ష్మీ గణపతి ఉపాసకుని మాటలకు అందరూ ఆకర్షింప పడతారు స్వామి మంత్రములో "#సర్వ #జనంమే #వశమానాయ"అన్న ఉద్దేశ్యం వినిపిస్తుంది భక్తుల సర్వాభీష్టాలు నెరవేరుతాయి అందరూ గణపతులు విఘ్నాలు వచ్చాక పోగొడితె ఈ స్వామిని అర్చించిన వారికి అసలు విఘ్నాలే రావు🙏🌹 ఓం శ్రీ లక్ష్మి గణపతి నమో నమః 🙏🙏🌹 #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం #🌟షేర్‌చాట్ 11 సంవత్సరాలు🎊