చలికాలంలో వంట గ్యాస్ వినియోగం పెరుగుతోందా? సిలిండర్ ఎక్కువ కాలం ఉపయోగించేందుకు ఉపయోగకరమైన చిట్కాలు
చలికాలంలో వంటింట్లో గ్యాస్ వినియోగం సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. నీటిని వేడి చేయడం, ముందే వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వంటి కారణాల వల్ల గ్యాస్