Sąíkűmąŕ $@i
389 views
9 days ago
*పొట్టేలు బలిచ్చిన వైకాపా కార్యకర్తలతో జగన్‌ భేటీ* * గత నెలలో తన పుట్టినరోజు సందర్భంగా గోపాలపురం నియోజకవర్గం తూర్పు చోడవరంలో ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చిన వైకాపా కార్యకర్తలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ బుధవారం భేటీ అయ్యారు. పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు? అరెస్ట్‌ చేసి రోడ్డుపై నడిపించి తీసుకువెళ్లిన తీరును వారు జగన్‌కు వివరించారు.#news #sharechat #apnews #ysjagan #politics