*బ్రాడ్‌మన్ టోపీకి రూ.4 కోట్ల 21 లక్షలు*
* ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఉపయోగించిన బ్యాగీ గ్రీన్ టోపీకి భారీ ధర పలికింది. 1947-48లో భారత క్రికెటర్ శ్రీరంగ వాసుదేవ్ సొహోనికి బ్రాడ్‌మన్ బహుమతిగా ఇచ్చిన టోపీని సోమవారం వేలం వేయగా.. రూ.4 కోట్ల 21 లక్షలకు అమ్ముడుపోయింది.
#news #sharechat