WPL 2026 Points Table : డబ్ల్యూపీఎల్ పాయింట్స్ టేబుల్ రివర్స్..ముంబై ఇండియన్స్ దెబ్బకు ఆర్సీబీ విలవిల
WPL 2026 Points Table : పాయింట్ల పట్టిక విషయానికి వస్తే, ఓటమి పాలైనప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే, ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.