JOYFULDAY
587 views
14 days ago
JOYFULDAY BIBLE VERSE |ANGM | ఈరోజు మన కొరకు దేవుని వాక్యం ఇదిగో... https://youtube.com/shorts/h5nYQI5rpC4?si=zwse59FXgJ7INfzj ఇశ్రాయేలీయులు 430 సం||ల శ్రమలో దశ దిశ లేక విడుదల పొందే మార్గం కానరాక దేవునికి మొఱ్ఱ పెట్టినప్పుడు ఆ దీన దశలో ఆ బానిసత్వం నుండి దేవుడు వారికి విడుదలనిచ్చారు...కృంగిన జీవితాలను తన కృపతో పైకి లేపే దేవున్ని మనం కలిగియున్నందుకు దేవునికి స్తోత్రం.... Plz Subscribe this youtube channel #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #షేర్ చాట్ బజార్👍 #🙆 Feel Good Status #🔊తెలుగు చాట్‌రూమ్😍 #😇My Status