#ఈ రోజు 🌧️🌛🌔🌠
27-01-2026 మంగళవారం
*తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.*
*📌 ఈ నెల 28 నుండి 30 వరకు నామినేషన్లు ప్రక్రియ.*
*📌 ఈ నెల 31 న నామినేషన్ల పరిశీలన.*
*📌 ఫిబ్రవరి 1 న నామినేషన్ల ధరఖాస్తులపై అభ్యంతరాలు తెలుపుట.*
*📌 ఫిబ్రవరి 2 న అసంపూర్తిగా ఉన్న నామినేషన్ల తొలగింపు.*
*📌 ఫిబ్రవరి 3 న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం 3 గంటల తర్వాత పోటీచేయు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.*
*🅱️ ఫిబ్రవరి 11న పోలింగ్.*
*🅿️ఫిబ్రవరి 12 న రీపోలింగ్, ఇంకా ఏదైనా.*
*Ⓜ️ ఫిబ్రవరి 13 న మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్, ఫలితాలు. గెలిచిన అభ్యర్థుల ప్రకటన.*
*📍రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు.*📍
#todaynews
#BreakingNews