*రైతు వ్రాసినటువంటి మేనిఫెస్టో* 26-01-2026 న విడుదల.
పుస్తకం పేరు : *మేనిఫెస్టో*
పేజీల సంఖ్య : *70+*
విడుదల తేది : *26-01-2026*
(*ఆన్ లైన్ & సోషల్ మీడియాలో పుస్తకం ఉచితం*)
ట్యాగ్ లైన్ : *రైతులు & ప్రజలు అభివ్రుద్ధి చెందాలి*
వ్రాసినవారు : *జంగ చంద్రారెడ్డి* (*రైతు*)
మొబైల్ & వాట్సాప్ నంబర్ : *8790020043*
------------
*లక్ష్యములు & ఉద్దేశ్యములు*
-----------
భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో 70% మంది చిన్న,సన్నకారు,సాధారణ రైతులు, 30% విద్యార్థులు,యువత MLA,MP లుగా గెలిచి అధికారంలోకి రావాలనే మంచి ఉద్దేశ్యంతో వ్రాయడం జరిగింది.
1. సమసమాజం ను స్థాపించడం
2. ప్రజలందరికి 100% ఉచిత విద్య అందించడం
3. ప్రజలందరికి 100% ఉచిత వైద్యం అందించడం
4. పేదరికం 100% నిర్మూలించదం
5. నిరుద్యోగం 100% నిర్మూలించడం
6. ప్రజల కష్టాలు,ఇబ్బందులు,సమస్యలు తొలగించడం
7. బినామీ,అక్రమ,ఆదాయానికి మించిన స్థిర,చరాస్తులు మొ//వి గుర్తించి పేద ప్రజలకు పంచడం
8. కులరాజకీయాలతో,కులసంఘాలతో,కులసంఘాల నాయకులతో ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం
9. వార్డుమెంబర్,సర్పంచ్,కౌన్సిలర్,మున్సిపల్ ఛైర్మన్,కార్పోరేటర్,మేయర్,ఎంపిటిసి,ఎంపిపి,జడ్పిటిసి,జడ్పి ఛైర్మన్ మొ//గు వారితో ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం
10. రాజకీయపార్టీలతో,రాజకీయనాయకులతో (90 నుండి 95% వరకు) ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం
11. అవినీతి,లంచగొండితనం,నల్లధనం 100% నిర్మూలన
12. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల (ఫోటోగ్రాఫర్,కెమెరామెన్,రిపోర్టర్ నుండి స్టాఫ్ రిపోర్టర్ ఎడిటర్ వరకు) వారికి *ధనవంతుల,రాజకీయపార్టీల,రాజకీయనాయకుల,కార్పోరేట్ల మొ//గు బాగా డబ్బున్న వారికి చెందిన పత్రికలు,మీడియాలో భవిష్యత్ లో పనిచెయ్యాల్సిన అవసరంలేకుండా చెయ్యడం*.
13. రైతుల్ని రాజుల్ని చెయ్యడం.
100% దళారీవ్యవస్థను నిర్మూలించి,
రైతులు పండించిన అన్నిరకాల పంటలను దళారుల మీద,వ్యాపారుల మీద అధారపడకుండా నేరుగా తమ పంటల్ని ప్రజలకు అమ్ముకోవడానికి అన్నిరకాల మార్కెట్లు నిర్మించి రైతులకే కేటాయించడం.
ఉదా ::
బియ్యం మార్కెట్లు,కూరగాయల మార్కెట్లు,పూల మార్కెట్లు,పండ్ల మార్కెట్లు,ఎండుమిర్చి-పండుమిర్చి మార్కెట్లు,మక్క మార్కెట్లు,పల్లి మార్కెట్లు,కంది మార్కెట్లు మొ//గు అన్నిరకాల మార్కెట్ల నిర్మాణం. గ్రామ,వార్డు,డివిజన్ స్థాయిలో మార్కెట్ల నిర్మాణం. లేదా పట్టణాల్లో,నగరాలో ప్రతీ 5,000 జనాభాకు ఒక మార్కెట్ నిర్మాణం. రైతులు తమ పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్ల నిర్మాణం.
-----
ఇంకా చాలా ఉంది. పూర్తి విషయాల్ని 26-01-2026 రోజున *మేనిఫెస్టో* లో చూడండి.
-----
రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే,
-----
జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు.
119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను *నేను* నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత)
*జై కిసాన్*
Janga Chandra Reddy (*రైతు*)
Founder: www.newsads.org
#telugu #@jai telangana....💕 #rythu samacharam #telanga news #telanga (News Ads)
Mobile & WhatsApp Number :: 8790020043
------