సుప్రీంకోర్టు ED అధికారులపై I-PAC దాడి కేసులో FIRలను ఆపేసింది. మమతా బెనర్జీ, రాష్ట్ర అధికారులకు నోటీసులు జారీ. ED దాడి సమయంలో డాక్యుమెంట్లు తీసుకున్నారని ఆరోపణ. కోల్ స్మగ్లింగ్ లొ, 2700 కోట్ల డబ్బు దర్యాప్తు. ఫిబ్రవరి 3 వరకు FIRలు ఆగి ఉంటాయి.
ED ఆరోపణలు
ED ప్రకారం, జనవరి 8న I-PAC కార్యాలయం, డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై కోల్ స్మగ్లింగ్ మనీ లాండరింగ్ దర్యాప్తులో దాడులు చేశారు. మమతా బెనర్జీ డాక్యుమెంట్లు, ఫోన్లు తీసుకుని వెళ్లారని, హవాలా ద్వారా రూ.20 కోట్లు I-PACకు వచ్చాయని ఆరోపణ.
కోర్టు ఆర్డర్లు
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, విపుల్ పంచోలి బెంచ్ FIRలు ఆపేసి, మమతా, DGP రజీవ్ కుమార్, కోల్‌కతా CPకు నోటీసులు జారీ. CCTV, డేటా ప్రిజర్వ్ చేయాలని ఆదేశాలు. ఫిబ్రవరి 3 తేదీకి విచారణ.
వాదనలు
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా: “చోరీలా జరిగింది, రాష్ట్ర పోలీసులు సహకరించారు.” కపిల్ సిబల్: “ఎన్నికల ముందు ED మాలఫైడ్ చర్య.” అభిషేక్ సింగ్వి: “ఫోరం షాపింగ్.”
#news #sharechat #scam