*ఇన్ఫీలో ప్రారంభ వేతనం రూ.21 లక్షలు!*
* భారత ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ అత్యధిక ప్రారంభ స్థాయి వేతనాన్ని ప్రకటించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, డిజిటల్ నైపుణ్యం ఎక్కువగా ఉన్నవారిని ఆకర్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక టెక్నాలజీ ఉద్యోగాలకు మాత్రమే వర్తించే ఈ వార్షిక వేతనం రూ.21 లక్షల వరకు ఉండనుంది. ఇతర ఐటీ కంపెనీల్లోని స్పెషలైజ్డ్ రోల్స్‌తో పోల్చినా ఇది అధికం కావడం గమనార్హం.
#news #software #sharechat