*రైల్లో పైసా ఖర్చు లేకుండా పైతరగతి ప్రయాణం*
* రైలు ప్రయాణం కోసం రిజర్వేషన్ చేసుకుంటున్నారా? చాలామందికి ఈ సదుపాయం ఉందన్న విషయమే తెలియక ఎంపిక చేయకుండానే వదిలేస్తూ.. ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. అదేంటో చూద్దాం.. రైల్లో దూర ప్రాంత ప్రయాణానికి రైల్‌వన్ యాప్‌లోగానీ, ఐఆర్‌సీటీసీలో గానీ సెకండ్ స్లీపర్ బెర్తు రిజర్వు చేసుకుంటున్న సమయంలో చాలా ఆప్షన్లు మీకు కన్పిస్తాయి.
#news #sharechat #railway