*రూ.300కోట్ల ‘మన శంకర వరప్రసాద్ గారు’.. వీడియో చూశారా!*
* చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana ShankaraVaraPrasadGaru) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రూ.300కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ ఓ వీడియో విడుదల చేసింది.
#📽ట్రెండింగ్ వీడియోస్📱#🔊తెలుగు చాట్‌రూమ్😍#షేర్ చాట్ బజార్👍#🤩నా ఫేవరెట్ హీరో🤩#⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్