#🌅శుభోదయం #🎶భక్తి పాటలు🔱
🛕🙏🕉️🙇🌼👏రాధేసప్తమి గోవిందా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
|| రాధేసప్తమి ||
సప్త సముద్రాల సాక్షిగా గోవిందా
సూర్య నారాయణ గోవిందా
సప్త అశ్వముల రథివా గోవిందా
సకల చరాచర గోవిందా
|| రాధేసప్తమి ||
కార్తీక సోమవార గోవిందా
కమలా పతివైన గోవిందా
భక్తపాలక గోవిందా
భాగ్య ప్రదాయక గోవిందా
|| రాధేసప్తమి ||👏🌼🙅🕉️🙏🛕
#🙏🌼 ఓం నమో నారాయణయ 🌼🙏 #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్