నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
13.6K views
21 days ago
అగ్నిప్రమాదం.. విశాఖలో నిలిచిన రైళ్లు టాటానగర్ జంక్షన్లో ఆదివారం ఉదయం 5గంటలకు బయల్దేరిన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనకాపల్లికి 3గంటలకు పైగా ఆలస్యంతో రాత్రి 12.20గంటలకు వచ్చింది. ఎలమంచి సమీపంలో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3.30గంటల తర్వాత ఆ బోగీలను ట్రైన్ నుంచి విడదీశారు. ఈ ఘటనతో తుని, అనకాపల్లి, విశాఖలో పలు రైళ్లు ఆగిపోయాయి. 2 బోగీల్లోని 82మంది ప్రయాణికులను సామర్లకోటకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. #🚉ఘోర రైలు ప్రమాదం..మంటల్లో కాలి..❗