JMLVSP MAHA
714 views
21 days ago
విజయనగరం జిల్లా మెరకముడుదాం మండలం బైరిపురం, కొత్త వీది గ్రామాలలో విదేశీ విశ సంస్కృతికి స్వస్తి చెబుతూ దేవాలయాల వద్ద ప్రధాన, కూడలలో కాషాయ జండాలను ఆవిష్కరణ చేసి, హిందూ ధర్మాన్ని చాటి చెబుతూ ర్యాలీ నిర్వహించాము జై శ్రీరాం🚩 జై భవాని భ🔱#jmlvspmaha #జైశ్రీరామ్