RKcreations
693 views
#Nayanam బాగుంది 👌 మంచి పాయింట్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో Decent watch 👍 VarunSandesh నయన్ పాత్రలో బాగా చేశాడు.. Priyanka, Rekha ఇద్దరూ బాగా నటించారు. Uttej పెర్ఫార్మెన్స్ కి తగిన ఓ మంచి పాత్ర దక్కింది. మొదటి ప్రయత్నం అయినప్పటికీ దర్శకురాలు Swathi Prakash బాగా హ్యాండిల్ చేశారు 👍 Zee5 లో స్ట్రీమింగ్ అవుతుంది. Watch this series !! #📺తెలుగు టీవీ షోస్ #📺మై ఫేవరెట్ టీవీ షో #📺జీ తెలుగు