#🌅శుభోదయం
*శ్రీ బాలసుబ్రహ్మణ్య స్తుతి*
1) దేవసేనాపతీ, ద్విషణ్ణేత్ర, దైత్యహంత్రీ, దీనార్తలోకాభయవరప్రదా!
2) స్తవ్యప్రియ, సుమనోహర, సాంబశివసుత, సనకసనందాదిపూజితా!
3) శివోంకారార్థపరమరహస్య ప్రబోధిత, శైలజాసుత, శరోద్భూత, శైలషష్టనివాసితా!
4) కవనమధురసార, కృత్తికాసూను, కమలావల్లభప్రియ, కాంక్షితార్థదా!
5) నవకోమలలావణ్యవళ్ళీశ, నానావిధపరిమళపుష్పపూజిత, నారాయణతపస్వి, నాగరాజాధిపా!
6) లావణ్యశాలినీప్రియసుత, లలాటాక్షనిజస్వరూప,
లయకారాగ్రసుతప్రియానుజ,
లీలామానుషవిగ్రహా!
పాహిమాం రక్షమాం ఉమామహేశ్వరనందన,
శ్రీవళ్ళీదేవసేనాపతే, ఆదిశాస్తాగ్రజా! నీదు చరణకమలాల వేడెద శరణు శరణు!
*🦚శుభ శుభోదయం🦚*
#🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏సుబ్రహ్మణ్యం స్వామి