Rochish Sharma Nandamuru
897 views
14 days ago
గణపతి స్తోత్రం🙏🏵️🙏 ఈ స్తోత్రం పాడినా, విన్నా తక్షణ ఫలితమేమంటే ఆ స్థలంలో ప్రతికూల ప్రకంపనలను తొలగించి, శ్రేయస్సును, సంతోషాన్ని ఇస్తుందీ స్తోత్రం. వికటోథ్కట సుందర తంధి ముఖం | భుజ కేంద్రసుసర్ప గాధాభరణం || గజ నీల గజేంద్ర గణాధిపథిమ్ | ప్రణతోస్మి వినాయక హాస్తి ముఖం || సుర సుర గణపతి సుంధర కేశం | ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం || భవ భవ గణపతి పద్మ శరీరం | జయ జయ గణపతి దివ్య నమస్తే || శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ నమో నమః స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం సంపూర్ణం..! . #🌅శుభోదయం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🕉️ గణపతి బప్పా మోరియా #🙏శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️