@ విజ్జి @
4.1K views
28 days ago
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 సోమవారం,డిసెంబరు.29,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు పుష్య మాసం - శుక్ల పక్షం తిథి:దశమి తె3.40 వరకు వారం:సోమవారం(ఇందువాసరే) నక్షత్రం:అశ్విని రా2.42 వరకు యోగం:శివం రా1.52 వరకుకు కరణం:తైతుల సా4.41 వరకు తదుపరి గరజి తె3.40 వరకు వర్జ్యం:రా10.56 - 12.26 దుర్ముహూర్తము:మ12.24 - 1.08 మరల మ2.35 - 3.19 అమృతకాలం:రా7.55 - 9.25 రాహుకాలం:ఉ7.30 - 9.00 యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00 సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:మేషం సూర్యోదయం:6.34 సూర్యాస్తమయం:5.31 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 ఓం నమఃశివాయ #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status