కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచిన బీఆర్‌ఎస్ 💥
బొగ్గు గనులను తమ వారికే కట్టబెట్టి, వాటాలు పంచుకోవాలనుకున్న కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా కుట్రలకు బీఆర్ఎస్ చెక్ పెట్టింది.
రూ. 1600 కోట్ల నైనీ బొగ్గు గనుల టెండర్ల స్కామ్‌ను సాక్ష్యాలతో సహా మీడియా సాక్షిగా బీఆర్ఎస్ బయటపెట్టడంతో, దెబ్బకు స్కాంగ్రెస్ సర్కార్ తోక ముడిచింది, నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
#📰ఈరోజు అప్‌డేట్స్#🆕Current అప్‌డేట్స్📢#👨రేవంత్ రెడ్డి#👨💼కె. టీ. రామారావు#📽ట్రెండింగ్ వీడియోస్📱