ఇది కేవలం బెదిరించి
డబ్బులు వసూలు చేసే
Sextortion మాత్రమే కాదు..
తనకున్న పరపతిని అడ్డుపెట్టుకుని,
పరిచయస్తుల దగ్గర
వసూలు చేస్తున్న
ఒక రకమైన EMI లాంటిది....
.
తన లోకల్ పాపులారిటీ మీద
తను వేసుకున్న పందెం ఇది....
.
ఈ లారీ డ్రైవర్ అనే Boomer
బయటపడ్డాడు కాబట్టి
విషయం తెలిసింది,
కానీ ఆమెతో సంబంధాలు ఉన్న
మిగిలిన మగవారు మాత్రం
ఆమెతో పరిచయం ఉన్నందుకు
లోలోపల సంతోషపడుతూనే
ఉండి ఉంటారు....
.
ఒకవేళ ఆమె తప్పు చేసి ఉంటే,
పోలీసులు ఆమెతో సంబంధం ఉన్న
మగవారందరి జాబితాను కూడా బయటపెట్టాలి..
.
Actually ఇక్కడ ఆలోచించాల్సింది
ఆమె గురించి కాదు
Indian men are
really sex deprived అన్న విషయాన్ని
ఆలోచించాలి
.
అందరూ ఆ couple గురించి
ఆలోచిస్తున్నారు,
నేను ఆ 150 మంది
మగవాళ్ళ గురించి ఆలోచిస్తున్నా....
ఇంట్లో ఉన్న పెళ్లాం గురించి గానీ,
రాబోయే భార్య గురించి గానీ
ఏమాత్రం ఆలోచించకుండా
ఒక ఆడదానితో పడుకోవడానికి
అంతమంది రెడీ అయ్యారు అంటే
హాట్సాఫ్ రా మీకు 🫡🫡
.
ఏం ఆలోచించరారా మీరు
ఎవరు గురించి?
✍🏻🫰🏻❤️
#👉సమాజం #అడళ్ళు మీకు జోహార్లు🙏 #👉నేరాలు - ఘోరాలు🚨 #😲వైరల్ స్టోరీస్ #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖