#💝 నీకై ప్రేమతో... #❤️ లవ్❤️ #💌 ఫీల్ మై లవ్ సారీ బంగారం నువ్వు చెప్తున్న నమ్మకుండా నీతో గొడవ పడతాను నాకు తెలుసు నేనంటే నీకు ఎంత ఇంపార్టెంట్ అని అది కొంతమందికి తెలిసినా కావాలని రెచ్చగొడతారు సారీ నే రౌడీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను మళ్లీ మనిద్దరికీ గొడవ రాదు. మిస్ యూ బంగారం