#🐄కనుమ శుభాకాంక్షలు🌾 #🐄కనుమ శుభాకాంక్షలు🌾
#🐓కోడి పందాలు🔥 #🐓కోడి పందాలు🔥
#🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡
------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
------------------------------------ శుక్రవారం, జనవరి 16, 2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం హేమంత ఋతువు
పుష్య మాసం - బహుళ పక్షం
తిథి:త్రయోదశిరా10.15వరకు
వారం: శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం: మూల:పూర్తి
యోగం:ధృవం:రా9.55వరకు
కరణం: గరజి:ఉ9.15వరకు
తదుపరివణిజరా10.15వరకు
వర్జ్యం: మ3.02 - 4.48
దుర్ముహూర్తము:ఉ8.51-9.35
మరల: మ12.32 - 1.16
అమృతకాలం: రా1.36 -3.22
రాహుకాలం:ఉ10.30-12.00
యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*
సూర్యరాశి: మకరం చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం : 6.38 సూర్యాస్తమయం: 5.41
----------------------------------- 👉 *కనుమ పండుగ*
------------------------------------ 💐కనుమ పండుగ శుభాకాంక్షలతో💐
------------------------------------ సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
------------------------------------
*గోమాతను పూజించండి*
*గోమాతను సంరక్షించండి* ----------------------------------------