IBM: 15 ఏళ్లుగా సెలవులో ఉన్న ఉద్యోగి.. జీతం పెంచడం లేదని కంపెనీపై దావా.. విచిత్రమైన కేసు గురించి తెలిస్తే మైండ్ బ్లాంక్
IBM IT Employee: ఓ ఉద్యోగి అనారోగ్యం కారణంగా ఏకంగా 15 సంవత్సరాల పాటు సెలవు పెట్టేశాడు. అయినా ప్రతి సంవత్సరం జీతం పొందుతూనే ఉన్నాడు. అయితే దాదాపు ఐదు సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్న తర్వాత ఇయాన్ 2013లో కంపెనీపై ఫిర్యాదు చేశాడు..