BRS Party
555 views
ఒక ప్లాన్ ప్రకారమే గోదావరి నల్లమల సాగర్ కు సహకరించి గురుదక్షిణ చెల్లిస్తున్న రేవంత్! ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో నేడు తెలంగాణ ఇంజినీర్లు పాల్గొంటున్నారు. పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, తెలంగాణ 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమల సాగర్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన కుట్ర ఇది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥 #👨‍💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢