నా మనసు చాలా బాధగా ఉంది ఎందుకో తెలీదు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాను కానీ కొన్ని రోజుల నుంచి చాలా బాధగా ఉంది నేను నా కనమ్మ నీ కోల్పోతానేమో అని చాలా భయంగా ఉంది నేను నా మనసు పూర్తిగా చెబుతున్న నేను నా కనమ్మ నీ కోల్పోతే నేను బ్రతకడం చాలా కష్టం తను లేకుండా నేను బ్రతకలేను కనమ్మ ❤️
#❤నువ్వే నా సంతోషం🤗 #💗నా మనస్సు లోని మాట #💟నేను నా బంగారం #💔ఒంటరి ఆలోచనలు✍