Kaugiliruku Aayane | Adhento Gaani Vunnapaatuga | Jersey | Nani, Shraddha Srinath | Anirudh Ravichander | #thaathparyam
తాత్పర్యం విందామా.!
కౌగిలిరుకు ఆయనే
తగిలే పసిడి ప్రాణమే
కనులలోనే నవ్వుపూసేనే
భార్య గర్భం దాల్చింది అని చెప్పకనే చెప్తూ, గర్భంలో బిడ్డ పెరిగినంక భార్యాభర్తల కౌగిలి ఇప్పుడు ఇరుకయింది, ఆ కౌగిలిలో బంగారు ప్రాణాన్ని తాకుతుంటే, కళ్ళలో నవ్వులు పూయించింది.
లోకమిచట ఆగేనా
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మురుపు తోనే కలిసేనే
బిడ్డ పుట్టినంక, ఆ క్షణంలో ప్రపంచమే ఆగిపోయినట్టుంది, భార్య భర్త బిడ్డ ఈ ముగ్గురు మాత్రమే ఒక ప్రపంచంలా అయింది,
మెరుపులాంటి ఆనందం ముద్దుముచ్చట్లతో కలిసి పోయాయి.
#thaathparyam
#music #explained #telugulyrics #lyrics #song #telugusong #telugumusic #love #viral #bviral #pure #purelove #mom #dad #mother #son #daughter #kid #father
#thaaathparyam #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #తెలుగుసాంగ్స్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #telugu
#music