Mana East Godavari TDP
534 views
14 hours ago
దావోస్ కి వెళ్తే ఏమి వస్తుంది అని అడిగే వారికి ఇది సమాధానం. గత సంవత్సరం (2025) దావోస్ లో జరిగిన సమావేశాల ద్వారా రాష్ట్రం సాధించిన పెట్టుబడులు ఇవి. ఈ పరిశ్రమల ద్వారా ఎంతో మంది అర్హులైన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.  దావోస్ లో జరిగే ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొని, ఒక మూడు లేదా నాలుగు రోజులు నిర్విరామంగా కృషి చేసి, ఆ కృషి ఫలితంగా రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షన్నర ఉద్యోగాలు వస్తుంటే దానిపై ఈ వైసీపీ సైకో లకు అక్కసు ఎందుకు అంటున్న ప్రజలు. #Davos #WEF25 #WEF26 #ChandrababuNaidu #NaraLokesh #🤩రెండోసారి తండ్రికానున్న అల్లు అర్జున్ డైరెక్టర్

More like this