పండగ పూట జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జర్నలిస్టులను నేరస్థులలాగా చూడటం సరికాదు
నోటీసులు ఇచ్చి దర్యాప్తు కోసం పిలవాలి కానీ.. రాత్రిపూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లడం ఏంటంటూ నిలదీత
అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai