Sąíkűmąŕ $@i
527 views
1 days ago
*పార్టీ మార్పు ప్రచారం వేళ.. రాహుల్‌, ఖర్గేలతో శశిథరూర్‌ భేటీ* * కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ పార్టీ మారనున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలతో ఆయన భేటీ అయ్యారు. #news #sharechat