Manohar Reddy
1.7K views
#ysr సంక్షేమ చరిత్రలో అంతకు ముందు మరెవ్వరికీ సాధ్యం కాని ఎన్నో ప్రజాహిత పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మహానేత వైయస్ఆర్ గారు నేటికీ పేదల గుండెల్లో బతికే ఉన్నారు. #YSRForever