RAJENDRAPRASAD, M.Com.
519 views
#😇My Status #😎ఆటిట్యూడ్ కోట్స్ #🌅శుభోదయం 29-01-2026 గురువారం... సేకరణ *నా చుట్టూ నావాళ్లే ఉన్నారని పొరబడడం, నాతో మాట్లాడే అందరూ నా మంచి కోరే వారే అని సంబరపడడం..,* *ప్రేమగా మాటలు చెబుతుంటే మురిసిపోవడం... క్షణక్షణం విచారిస్తుంటే ఉప్పొంగిపోవడం... నాకంటే అదృష్టవంతులు ఇంకెవరని మనసుతో మాటిమాటికీ గర్వంగా చెప్పడం.., కానీ,* *నాతో అవరసం ఉన్నంత వరకే ఇవన్నీ ఉంటాయని తెలియక కలలగూడు కట్టుకున్న... నాతో అవసరం తీరాక జరిగే చిన్నచిన్న మార్పులకు నన్ను వదిలించుకోవడం...* *చూసీ చూడనట్టు చూపులు, నేనే తప్పంటూ ప్రచారాలు... పలకరించడానికి సైతం పనికిరాని పాపాత్ముడినై పోవడం...! ఒకరికోసం ఎంత చేసినా! కొంత తక్కువగా నే ఉంటుంది..,* *ఎక్కువ మంచితనం కూడా అంత మంచిది కాదు... ఎందుకంటే, మంచి మనుషులకు ఎప్పుడు చెడే ఎదురవుతోంది...కాబట్టి |!*