#మహాత్మా గాంధీ ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి చేతిలో కర్ర, ఒంటిపై నూలు వస్త్రం
సడలని సంకల్పం, చెదరని ఆత్మవిశ్వాసం
సాధారణ జీవితం, అసాధారణ ఆలోచనలు
అహింసే ఆయుధం, సత్యాగ్రహమే మార్గం
జాతి పోరాటానికి కొత్త దిశను చూపించిన దార్శనికుడు
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి చరమగీతం పాడిన చరితార్థుడు
భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ వారికి ఇవే మా ఘన నివాళులు 🙏
#MahatmaGandhiVardhanthi #MartyrsDay
#YsrCongressParty YSJagan ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి #ఎర్రకోట_రాజీవ్_రెడ్డి sajalaramakrishnareddy gangulaprabhakarreddy peddireddyramachandrareddy svmohanreddy #మనోహర్_రెడ్డీ ysrcpsocialmedia 🇸🇱YEMMIGANUR