నరసింహ గౌడ్
906 views
సమ్మక్క కుటుంబం: అడవి దొరికిన సమ్మక్కను గిరిజనులు పెంచి పెద్ద చేసిన విషయం తెలిసిందే.. సమ్మక్క కుటుంబం సభ్యులు వీరే: • మేడరాజు: సమ్మక్క తండ్రి గారు • పగిడిద్దరాజు: సమ్మక్క భర్త • సారలమ్మ: సమ్మక్క కూతురు • గోవిందరాజు: సమ్మక్క అల్లుడు [సారలమ్మ భర్త] • నాగులమ్మ: సమ్మక్క 2వ కూతురు • జంపన్న: సమ్మక్క కుమారుడు .... సమ్మక్క అంగరక్షకులు: గట్టమ్మ, సూరక్క, మారక్క, లక్ష్మక్క, గిద్ధమ్మ తదితరులు ఉన్నారు. • సమ్మక్కకు ముఖ్యమైన ప్రాంతాలు: 1. బయ్యక్కపేట: (సమ్మక్క పెరిగిన గ్రామం) 2. పొలస: [ఇంకో కథలో సమ్మక్క పుట్టిన గ్రామం] 3. అగ్రంపహాడ్: [సమ్మక్క పుట్టిన మరియు పెరిగిన గ్రామం] 4. చిలుకల గుట్ట: [సమ్మక్క దేవతగా మారిన ప్రాంతం] 5. మేడారం: [సమ్మక్క జాతర జరుగు ప్రాంతం] ☛ ఈ ప్రాంతాలు అన్నీ ములుగు, వరంగల్ జిల్లా పరిధిలో ఉంటాయి. [ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమ్మక్క కథ ప్రాచుర్యంలో ఉండడం చేత.. ఆయా ప్రాంతాలు వాడుకలో ఉన్నాయి] ° చందా వంశంలో పుట్టినట్లు బయ్యక్కపేట లోని గ్రామస్తులు చెబుతారు. రాయిబండ రాజు కుతురుగా సమ్మక్క పెరిగింది. అన్నీ కథల్లోనూ సమ్మక్క అడవిలోనే దొరికినట్లు చెబుతారు. #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #ఐ లవ్ షేర్చాట్