𝟯𝟮𝟬 🎻 అభిలాష
నవ్వింది మల్లె చెండు
నచ్చింది గర్ల్ ఫ్రెండు...🎻
𝗠𝗼𝘃𝗶𝗲 : అభిలాష
𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : వేటూరి & ఆచార్య athre
𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : sp బాలు & చిత్రా
💛.....................................💛
🕺..యురేకా....
💃..హ..హ..హ..
💃..తారత్త తారత్త తారత్తా
తారత్త తారత్త తారత్తా
💃..హ..హ..హ..
🕺..హెయ్...నవ్వింది మల్లె చెండు
నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమికా...
నీ ముద్దు తీరేదాకా
🕺..నవ్వింది మల్లె చెండు
నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమికా
సకమిక సకమిక సకమిక సకమికా
💃..తాత్తర తాత్త తాత్తర తాత్త
తాత్తర తాత్తర తాత్త
💚🧡.......చరణం 01......🧡💚
🕺..లవ్వ్ సిగ్నల్ నాకివ్వగానే
నవ్వుతున్నాయ్ నా యవ్వనాలే
💃..హ..హ..హ..
🕺..ఏ..హెహె
నవ్వుతోనె నవిలెయ్యగానె
నాటుకున్నాయ్ నవనందనాలే
అహ చూపుల్లో నీ రూపం
అహ రెప్పల్లో నీ తాళం
🕺..కన్నుకొట్టి కమ్ముకొంట
కాలమంత అమ్ముకొంటా
🕺రపప్ప....💃 హా
🕺రపప్ప....💃హ
🕺రపప్పా...💃హ
🕺రపప్ప....💃హ
🕺కన్నె ఈడు జున్నులన్ని జుర్రుకుంటా
🕺..నవ్వింది మల్లె చెండు
💃హ..హ..హ..
🕺..హె..నచ్చింది గర్ల్ ఫ్రెండు
💃..హ..హ..హ..
🕺..దొరికెరా మజాగ ఛాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమికా...హా హా హా
💃..లలలలా..తరర తరత్తా
పపపా పాపా...
💚🧡.......చరణం 02.....🧡💚
🕺కస్సుమన్న..💃హ..
🕺ఓ కన్నెపిల్ల 💃హ..
🕺యస్సు అంటే
💃హ..హ..హ..
🕺ఒక కౌగిళింత
💃హ..హ..హ..
🕺..కిస్సులిచ్చి నే కౌగిళిస్తే
అరె తీరిపోయే నాకున్న చింత
🕺..నేను పుట్టిందే నీకోసం
ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టీ మొక్కుకుంటా
మూడు ముళ్ళు వేసుకొంటా
🕺షబబ్బా. 💃హ..
🕺రిబబ్బా 💃హ..
🕺షబబ్బా రిబబ్బ రిబరిబ
ఏడు జన్మలేలుకుంటా నేను జంటగా
💚🧡.....పల్లవి.....🧡💚
🕺నవ్వింది మల్లె చెండు
💃హ..హ..హ..
🕺నచ్చింది గర్ల్ ఫ్రెండు
💃హ..హ..హ..
🕺దొరికెరా మజాగ ఛాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేక సకమికా...
💃హ..హ..హ..
🕺నీ ముద్దు తీరేదాకా
💃హ..హ..హ..
🕺యురేక సకమికా...
💃హ..హ..హ..
🕺నీ ముద్దు తీరేదాకా
హ..హ..హ..
యురేక సకమికా...నీ ముద్దు తీరేదాకా
హుర్రే
🤎 ....................................🤎
#తెలుగు సాంగ్స్ లిరిక్స్ #telugu song lyrics #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝