నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన వైద్య చికిత్స - CLOCK OF NELLORE
నెల్లూరులో మొట్ట మొదటి సారిగా అరుదైన చికిత్స నోటి నుండి తీవ్రమైన రక్తస్రావంతో వచ్చిన రోగి నాగరాజు బ్రాంకిల్ ఆట్రీ ఎంబోలైజేషన్ విధానంలో చికిత్స నిర్వహించిన వైద్యులు మెట్రో నగరాలకే పరిమితమైన వైద్యం ఇప్పుడు నెల్లూరులో కూడా లభ్యం వివరాలు వెల్లడించిన డాక్టర్ భక్తవత్సల రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి, డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ బింధుభార్గవి రెడ్డి Clock Of Nellore ( Nellore ) – వైద్యరంగంలో మారుతున్న చికిత్సా విధానాలకు అనుగుణంగా నూతన...