❤️ SHIVA CREATIONS ❤️
1K views
గుడ్ నైట్ 🥰🍎 ఎవరి కోసం ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది. లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది.!!💯 #😴శుభరాత్రి #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙆 Feel Good Status #✍ జీవితం మీద కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗