Raghu Guddti
576 views
1 days ago
మీ జీవితం అమూల్యమైనది. మీరు వాడే వస్తువులకు ప్రొటెక్షన్ ఉంది.. కానీ విలువైన మీ తలను కాపాడుకునే బాధ్యత లేదా? ఆలోచించండి. ద్విచక్రవాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. #WearHelmet #ArriveAlive #😇My Status #✌️నేటి నా స్టేటస్