#andhrapradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 ఏపీ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి... కూటమి పార్టీలను గెలుపు బాట పట్టించిన చారిత్రాత్మక 'యువగళం' పాదయాత్రకు మూడేళ్లు. 2023 జనవరి 27వ తేదీన కుప్పం నుండి ప్రారంభమైన యువగళం పాదయాత్ర. రాష్ట్ర ప్రజల తరపున మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు.
#3YrsOfHistoricYuvaGalam
#YuvaGalamPadayatra
#LokeshPadayatra
#YuvaGalam
#NaraLokesh
#AndhraPradesh