సంక్రాంతి పండుగలో పిండి వంటలు చేస్తేప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు 🌾🍘
🔥 గ్యాస్ మీద వంట చేస్తేప్పుడు
గ్యాస్ లీక్ ఉందో లేదో ముందుగా చెక్ చేయాలి.
మంట ఎక్కువగా పెట్టకుండా మధ్యమ మంటలోనే వండాలి.
చేతులు తడిగా ఉండగా గ్యాస్ ఆన్ / ఆఫ్ చేయకూడదు.
పొడవైన చీర కొంగు, లూజ్ దుస్తులు మంటకు దూరంగా ఉంచాలి.
🍘 నూనెలో వేయించే సమయంలో
నూనె బాగా వేడెక్కిన తర్వాతే వంటలు వేయాలి.
ఒకేసారి ఎక్కువ పిండి పదార్థాలు వేయకూడదు.
దూరం నుంచి నెమ్మదిగా వేయాలి – నూనె చిమ్మకుండా ఉంటుంది.
👶 భద్రత
పిల్లలను గ్యాస్ పొయ్యి దగ్గరికి రానివ్వకూడదు.
వంట చేసే చోట నీళ్లు చిందకుండా జాగ్రత్త.
❄️ వంట తర్వాత
వంట అయిపోయిన వెంటనే గ్యాస్ పూర్తిగా ఆఫ్ చేయాలి.
వేడి వంటలు చల్లారిన తర్వాతే నిల్వ చేయాలి. #🤝Have a Good Day🤩 #💪పాజిటీవ్ స్టోరీస్ #sankranthi #mana jagrattalu