ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం నారా లోకేష్ : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి - CLOCK OF NELLORE
Clock Of Nellore ( Kovur ) – రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు మంత్రి నారా లోకేష్ రోల్ మాడల్ అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి కోవూరు పట్టణంలోని బాలికల పాఠశాలలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినులకు సైకిళ్ళపంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విమర్శలను దీవెనలుగా మార్చుకుని...