Sekhar Digitals & Reporter 9603197203
631 views
9 days ago
#✨సంక్రాంతి త్వరలో వస్తోంది🌾 #కోడిపందాలు అడ్డా మన కోనసీమ జిల్లా 🐓🐓 #comming soon సంక్రాంతి కోడిపందాలు #సంక్రాంతి కోడిపందాలు ఫన్నీ #గోదారోళ్ళలు కోడిపందాలు *కత్తులు దూసేలా కసరత్తు..🗡️కడితే వేలు..కొడితే లక్షలు..💸* చలిగాలి తగలకుండా ప్రత్యేక గదులు..ఉదయాన్నే సూర్యరశ్మి తగిలేలా ఏర్పాట్లు.. కఫం సమస్యతో గురక బారినపడకుండా మద్యం పట్టించడం, ఆవిరి పట్టడం.. *ఇదీ సంక్రాంతి పందేల కోడిపుంజులకు ప్రస్తుతం జరుగుతున్న రాజభోగం.* కాలు కదిపి కత్తులు దూసేలా నిర్వాహకులు సన్నద్ధం చేస్తున్నారు. ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼