P.Venkateswara Rao
460 views
#🐓పందెం కోళ్లు 🐓 "మా కాళ్ళకి కత్తులు కట్టి, మేము కొట్టుకు ఛస్తుంటే, మా మీద పందాలు కాస్తూ, వినోదం చూస్తూ, కోడి కూరలు తింటూ పండగ చేసుకోడం కాదురా, కత్తి దెబ్బ ఎలా వుంటుందో, మీకూ తెలియాలిగా ?" 😃😂