Vimalla reddy couples ♾️
7.6K views
22 hours ago
ఒకరి ఆకలి ఇంకొకరి కష్టం… ఒకరి బాధ ఇంకొకరి బాధ్యత… ప్రేమ అంటే మాటలు కాదు, అవసర సమయంలో పంచుకునే మనసే నిజమైన ప్రేమ ❤️ భార్యాభర్తల బంధం అంటే సుఖంలో కాదు… కష్టంలో కలిసి నిలబడడమే 🙏 #🙆 Feel Good Status