#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి "డెవలప్‌మెంట్ ట్రాక్ రికార్డ్" ఉంటే, జగన్ మోహన్ రెడ్డికి "క్రిమినల్ ట్రాక్ రికార్డ్" ఉంది.చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిలు కష్టపడుతుంటే దీన్ని చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోంది.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh