Parvathipuram
528 views
9 hours ago
ఆదివారం నాడు 130వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని... ఏపీలోని కరవు ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న జల సంరక్షణ చర్యలను ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వ మద్దతుతో అక్కడి ప్రజలు చేపడుతున్న చర్యలను ప్రధాని ఉదహరించారు.  #MannKiBaat #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳